సాయి దత్తాత్రేయ ఉద్యమము :: ఆదర్శ మానవ సమాజము :: Sai Dattatreya Movement :: Most Noble Society:: Saakshath Paramatma Sai Nadhaaya Namaha ... Sri Datta Sri Paadukaam Saranam Prapadye Supreeto Suprasanno Varado Bhavatu.... సాక్షాత్ పరమాత్మ సాయి నాధాయ నమః ... శ్రీ దత్త శ్రీ పాదుకామ్ శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !
Saturday, July 9, 2022
Friday, July 8, 2022
Sunday, July 3, 2022
(14) (slv178) 19/03/2006:: satsangamu by mannava satyam
ఫిబ్రవరి 7 వ తేదీ నుండి ఏప్రిల్ 15 వ తేదీ వరకు పూజ్య సాయి మాస్టర్ భక్తులకు ఎంతో ముఖ్యమైన రోజులు.
From : mannava satyam. Om sai master.
ఫిబ్రవరి 7 వతేదీ .(07-02-1973) మాస్టర్ గారికి కలలో ‘pen is a mighty
investment’ అని వ్రాసి ఉన్న కాగితము చూపి శ్రీ సాయి లీలామృతము రచనకు
శ్రీ సాయి సమ్మతి తెలిపారు. ఫిబ్రవరి 8 వతేదీ
పూజ్య మాస్టర్ గారు శిరిడీ లో మొదటిసారి అడుగుపెట్టినరోజు. ఫిబ్రవరి : 9 పూజ్య మాస్టర్ గారికి సాయి సమాధి మందిరములో బ్రహ్మనుభూతి
కలిగిన రోజు. మార్చ్ 6 తేదీ పూజ్య మాస్టర్ గారి వివాహ మహోత్సవము. మార్చ్ 30, (30-03-1978) శ్రీ శైలము నుండి పూర్ణానంద స్వామి విద్యానగర్ సాయి మందిరానికి
23-04-1978 అని నిర్ణయిస్తు , “శ్రీ సాయి ని ప్రతి శ్వాస లోనూ తలపులోను నింపుకుని ఉన్న మాస్టర్ గారి సాయి మందిరం నిర్మించాలనే సంకల్పము ‘విశ్వ శక్తినంతా
ప్రేరేపిస్తుందని, నిర్మాణము
శుభప్రదముగా జరుగుతుందని చెప్పిన రోజు. ఏప్రిల్
9 న తాను చెప్పాల్సినదంతా చెపుతున్నాను అని దివ్య సందేశము ఇచ్చిన రోజు. ఏప్రిల్ 10
బనగానపల్లిలో మాకు ఆ సందేశసారము వ్రాసి ఇచ్చిన రోజు. ఏప్రిల్ 12 న పూజ్య మాస్టర్ గారు
మహాసమాధి చెందిన రోజు. ఏప్రిల్ 13 న విద్యానగర్
తపోవనములో మాస్టర్ గారి విద్యార్ధి కి సాయి భౌతికముగా దర్శనము ఇచ్చి ఉత్తరాభిముఖముగా
కూర్చున్న రోజు. ఏప్రిల్ 14 ...మా అక్క దివ్యజనని
ని తీసుకుని మాస్టర్ గారు శిరిడీ ప్రయాణమైన రోజు. ఏప్రిల్ 15 మాస్టర్ దంపతులు శిరిడీ
లో మొదటి సారి అడుగుపెట్టిన రోజు.****
ఫిబ్రవరి 7 తేదీ నుండి ఏప్రిల్ 15 తేదీ వరకు ‘సాయి మాస్టర్’
దీక్షలు...
ఏప్రిల్ 8 వ తేదీ నుండి ఏప్రిల్ 15
తేదీ వరకు సాయి మాస్టర్ భక్తుల
ప్రత్యేక సత్సంగ సమావేశములు...
(13) (slv177)
12/03/2006:: satsangamu by mannava satyam
(12)(slv176) 05/03/2006
:: satsangamu by pujya sri mannava
satyam garu
(11) (slv175) 26/02/2006 :: satsangamu by
mannava satyam
(10) (slv174) 12/02/2006 :: satsabgangamu by pujya Sri mannava satym garu
(09) (slv173) 22-01-2006 - satsangamu by pujya sri mannava
satayam garu
(08) (slv172) 15-01-2006 - satsangamu by pujya sri mannava satayam garu
(07) (slv171) 01-01-2006 :: Satsangamu :
by : mannava satyam
(06) (slv170) 25/12/2005 :: Satsangamu by mannava satyam
(05) (slv169) 11/12/2008 - Satsangamu -
by Mannava Satyam
(04) (skv168) SATSANGAMU - 04/12/2005 :: by mannava satyam
(03) (slv167) SATSANGAMU :: 29/10/2005 :: by : mannava satyam
(02) (slv166) Satsangamu -
23-10-2005 :: by Sri Mannava Satyam
(01)(slv-165) Satsangamu - 16/10/2005 - by mannava satyam
పూజ్య శ్రీ మన్నవ సత్యం గారిచే 12/02/2006 ::
చీరాల పాపరాజుతోట సాయి మందిరములో చేసిన
సత్సంగము