Saturday, June 4, 2022

(11) (slv177)) 26/02/2006 :: satsangamu by mannava satyam


om sai master : from : mannava satyam.

మా సోదరి దివ్యజనని మాకు చెప్పిన మొదటి శిరిడీ దర్శన అనుభవము..

ఏప్రిల్ 9 తేదీ నుండి ఏప్రిల్ 14 తేదీ వరకు మనకు ఎంతో ముఖ్యమైన రోజులు.

ఫిబ్రవరి 9 తేదీ నుండి ఏప్రిల్ 14 తేదీ వరకు సాయి మాస్టర్దీక్షలు...

ఏప్రిల్ 9 వ తేదీ నుండి ఏప్రిల్ 14 తేదీ వరకు సాయి మాస్టర్ భక్తుల ప్రత్యేక సత్సంగ సమావేశములు...


04/06/2022.. daily message from mannava Satyam....

శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర (చిన్న పుస్తకము)) :: రచన : శ్రీ మన్నవ సత్యం


Friday, June 3, 2022

03/05/2022...daily message from mannava satyam..

ఓం సాయి మాస్టర్ ! మన్నవ సత్యం నుండి : 03/06/2022..
మిత్రులారా! ఈ రోజు పితృ దేవతా పరముగా నాకు ముఖ్యమైనరోజు.
ఈ రోజు మా సోదరి దివ్య జనని గురు పత్ని ఆరాధన తేదీ ప్రకారముగా సంవత్సరీకములు, మరియు..
మా మరొక అక్క, దివ్యజనని కంటే పెద్ద 'ద్రాక్షయణి' (జీవించి ఉన్నారు) భర్త, పూజ్య మాస్టర్ గారి తోటి అల్లుడు, ముక్కామల లక్ష్మి నారాయణ గారు శివైక్యము చెందినందున ఈ రోజు తర్పణములు కార్యక్రమము, మరియు 
మా నాన్నగారు, దివ్యజనని కన్న తండ్రి ఆబ్దీకము .... 
అందువలన రోజంతా పితృ కార్యక్రమములు నిర్వహించి పితృలోక దేవతా అనుగ్రహము ప్రసాదించమని సద్గురు మూర్తులను , దివ్య జననిని ప్రార్ధించాను.  

Followers

Search This Blog