సాయి దత్తాత్రేయ ఉద్యమము :: ఆదర్శ మానవ సమాజము :: Sai Dattatreya Movement :: Most Noble Society:: Saakshath Paramatma Sai Nadhaaya Namaha ... Sri Datta Sri Paadukaam Saranam Prapadye Supreeto Suprasanno Varado Bhavatu.... సాక్షాత్ పరమాత్మ సాయి నాధాయ నమః ... శ్రీ దత్త శ్రీ పాదుకామ్ శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !
Thursday, September 3, 2020
mannava satyam daily message 03/09/2020.....
Om Sai Master
=======================
ఈ రోజు అవధూత చీరాల స్వామి వారి ఆరాధన
=======================
Daily message ::
from : Mannava Satyam :: 03/09/2020...
Dear Sri Datta Sai Guru Bandhu!
To day I viewd Live Darsan of Paramatma Sai Maha Samadhi Mandir, and Offered Praram asking the Divine to Bless us all....
Pl click the below link :: క్రింది లింకు నొక్కండి ....
------------------------------------....
--------------------------------------
ఓం సాయి మాస్టర్ :: మన్నవ సత్యం నుండి :: ఈ రోజు సందేశము...
దత్త ప్రభు పరమాత్మ సాయి బంధూ ! ప్రేమ పూర్వక నమస్కారములు....
ఈ ఉదయమే నేను శిరిడీ ప్రత్యక్ష ప్రసారములో సాయి నాధుని మహా సమాధి దర్శించి నమస్కరించి మనలను అందరినీ అనుగ్రహించమని ప్రార్ధించాను....వారు మన ప్రార్ధన ఆలకిస్తారు ,,,మనలను అనుగ్రహిస్తారు....
in Sai Master smaran
Mannava satyam