om sai master
మిత్రులారా !
నేను 21 వ తేదీ సూర్య గ్రహణం సందర్భముగా 20/6/2020 తేదీ సూర్యోదయము నుండి 23/06/2020 సూర్యోదయము వరకు...మూడురోజులు నిరంతర సాయి నాధ దత్త పాదుకా నామస్మరణ , దత్త మూర్తుల గ్రంధ పారాయణ లో గడిపాను.....దీక్ష అనంతరము ఈ రోజు పూజ్య మాస్టర్ గారికి సాయి నాధ మహారాజ్ కు దత్త ప్రభువును పూజించి మనలనందరికి అనుగ్రహించమని ప్రార్ధించాను...
వారు మన ప్రార్ధనను ఆలకిస్తారు ....మనలను అనుగ్రహిస్తారు....
మన్నవ సత్యం...
.