Thursday, March 26, 2020

మలయ మారుతం వంటి .....కధలు ఉదయించాయి .....Om Sai Master...

(slv91) కరోనా మహమ్మారి :: సమాజాసేవకు సాధనకు అందివచ్చిన అవకాశము ....Om Sai Master...
Om Sai Master
I Pray to Sai Master to Bless us all with good health and long life to serve the Sai Master...
--------------
మిత్రులారా!
అశుభం పలుకుతున్నారు అనుకోవద్దు!
మన దేశ జనావళి కి పొంచిఉన్న ప్రమాదము గురించి మేధావులు కొంచెం కఠినము గా చెపుతున్నా కూడా అది నిజము...
వారు ఇస్స్తున్న సూచనలను 100 పాళ్ళు పాటిస్తేనే త్వరగా ఈ ప్రమాదము నుంచి బయట పద గాలము..--
ఇక్కడ నేను ఒక డాక్టర్ గారు పంపిన్ ఆడియో సందేశము ఉంచుతున్నాను...తప్పక వినండి....
-----------------
--------------
అతేగాక మన సాయి మాస్టర్ సంప్రదాయములో మాస్టర్ గారు చెప్పిన ప్రధాన సూత్రము ::అనుక్షణము ఆత్మ వికాసము కొరకు ప్రయత్నించటమే మానవ జీవిత తక్ష్యము.::
అందుచేత ఇది సద్గురు మూర్తులు ఇచ్చిన మహదావకాశము అని గుర్తించి బాగా బాబా , దత్త మూర్తుల స్మరణలో అనుక్షణము గదుపుదాము ...
----------------
అందుకోసముగా మనము 7 (seven) రకాలుగా స్మరణ చేసుకోవచ్చు.

https://youtu.be/Ofv5YKA1c60

1. పూజా,ప్రదక్షిణ  (2) పారాయణ, (3) భజన, (4) జపము, (5) హోమము, (6) అభిషేకము (7) ధ్యానము ..
---------------------
ఈ ఏడు రకాలుగా మనము కాలము వినియోగించుకోవచ్చు...
ఆ సద్గురు మూర్తుల అనుగ్రహ ఆశీస్సులు ఉన్నప్పుడే ...మనము అలా కాలము గడపగలము అందువల్ల మానకాలము సాయి మాస్టర్ స్మరణ లో గడుపుకునేలా ఆశీర్వదించమని వారినే పదే పదే ప్రార్ధిస్తున్నాను ....
---------------
నేను ప్రతిరోజూ చేసుకునే నామము కూడా అందిస్తాను ..
ఆ నామము ఎక్కువ సార్లు స్మరించండి.....
మీరు ఏ దేవి దేవతల లేక సద్గురు దత్త మూర్తుల నామములు చేసుకుంటున్నా కూడా
" శ్రీ దత్త శ్రీ పాదుకామ్ శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరాదో భవతు"
అనే నామము కలుపుకుని చేసుకునేటట్లైతే వ దేవి దేవతల
సద్గురు దత్త మూర్తుల అనుగ్రహము విశేషము గా లభించ గలదు ...
---------------------------------

Followers

Search This Blog